close
సంతోష్‌, కీర్తిలకు టైటిళ్లు

తెలంగాణ ర్యాంకింగ్‌ చెస్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నీలో సంతోష్‌ హరిహరన్‌, కీర్తి టైటిళ్లు సాధించారు. ఆదివారం జరిగిన ఈ పోటీల్లో అండర్‌-7 బాలురలో సంతోష్‌ (4 పాయింట్లు), మోదిత్‌ ఆరోహ్‌ (3), చరణ్‌ (3).. బాలికల్లో కీర్తి (3), పోల్గర్‌ (2), ప్రణవిరెడ్డి (1); అండర్‌-9 బాలురలో శ్రీనందన్‌రెడ్డి (5), సాయి విశ్వతేజ్‌ (4), ఆర్యన్‌ (4).. బాలికల్లో యోగ హర్షిణి (4), సాత్విక (3.5), హృతిక (3); అండర్‌-11 బాలురలో ఇషాన్‌ దాస్‌ (4.5), నితిక్‌ (4), సాయి రిత్విక్‌ (4).. బాలికల్లో ఆస్మా మరియం బేగం (3.5), శ్రీవ్యూహ (2), సాన్విశ్రీ (2); అండర్‌-13 బాలురలో విశ్వ (4.5), షేక్‌ సొహెయిల్‌ (4.5), ఆరుష్‌ (4).. బాలికల్లో వేద చౌదరి (3), నవ్య నారాయణి (2), వేద (2); అండర్‌-15 బాలురలో సూర్య (3.5), ఆహ్లాద్‌ కార్తీక్‌ (3.5), శ్రీగణేశ్‌ చరణ్‌ వరుసగా తొలి మూడు స్థానాలు సాధించారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.