close
ఛాంపియన్‌ సామియా

అఖిల భారత జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌

చెన్నై: అఖిల భారత జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సామియా ఇమాద్‌ ఫారూఖీ ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన అండర్‌-19 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో సామియా 21-17, 21-12తో ఆశి రావత్‌ (దిల్లీ)పై విజయం సాధించింది. బాలుర సింగిల్స్‌లో మైస్నాం మీరాబా (మణిపూర్‌) 21-9, 12-7 (రిటైర్డ్‌)తో ఆకాశ్‌యాదవ్‌ (దిల్లీ)పై నెగ్గి టైటిల్‌ గెలుచుకున్నాడు. బాలుర డబుల్స్‌ ఫైనల్లో విష్ణువర్ధన్‌గౌడ్‌ (తెలంగాణ)- ఇషాన్‌ (చత్తీస్‌గఢ్‌) 21-18, 21-13తో మంజిత్‌సింగ్‌- డింకూసింగ్‌ (మణిపూర్‌)పై విజయం సాధించారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.