Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 121921
            [news_title_telugu_html] => 

హమిల్టన్‌దే మొనాకో గ్రాండ్‌ప్రి

[news_title_telugu] => హమిల్టన్‌దే మొనాకో గ్రాండ్‌ప్రి [news_title_english] => [news_short_description] => ఐదుసార్లు ఫార్ములావన్‌ ప్రపంచ ఛాంపియన్‌ లూయిస్‌ హమిల్టన్‌ మొనాకో గ్రాండ్‌ ప్రి విజేతగా నిలిచాడు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
హమిల్టన్‌దే మొనాకో గ్రాండ్‌ప్రి - EENADU
close
హమిల్టన్‌దే మొనాకో గ్రాండ్‌ప్రి

మొనాకో: ఐదుసార్లు ఫార్ములావన్‌ ప్రపంచ ఛాంపియన్‌ లూయిస్‌ హమిల్టన్‌ మొనాకో గ్రాండ్‌ ప్రి విజేతగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఈ రేసులో సెకను కన్నా తక్కువ సమయంలోనే ప్రత్యర్థి మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌)ను వెనక్కినెట్టి అతను టైటిల్‌ గెలిచాడు. ఈ విజయంతో ఎఫ్‌-1 డ్రైవర్ల జాబితాలో హమిల్టన్‌ (137 పాయింట్లు) మరింత మెరుగైన స్థానంలో నిలిచాడు. బొటాస్‌ (120) తర్వాత స్థానంలో ఉన్నాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.