close
చైనా పదకొండోసారి

సుదిర్మన్‌ కప్‌ కైవసం

నానింగ్‌ (చైనా): ప్రతిష్ఠాత్మక సుదిర్మన్‌ కప్‌లో చైనా పదకొండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనా 3-0తో జపాన్‌పై విజయం సాధించింది. తొలుత పురుషుల డబుల్స్‌.. తర్వాత మహిళల సింగిల్స్‌లో జపాన్‌ను చైనా చిత్తుచేసింది. అనంతరం పురుషుల సింగిల్స్‌లో షైయుకి 15-21, 21-15, 21-11తో ప్రపంచ ఛాంపియన్‌ కెంటొ మొమొటకు షాకివ్వడంతో జపాన్‌ ఆశలకు తెరపడింది. సొంతగడ్డపై చైనా పదకొండోసారి సుదిర్మన్‌ కప్‌ను కైవసం చేసుకుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.