close
నేటి నుంచే రాష్ట్ర ర్యాంకింగ్‌ టీటీ టోర్నీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నుంచి రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌ టోర్నీ జరగనుంది. సంరెడ్డి సుదర్శన్‌రెడ్డి స్మారకార్థం నిర్వహించనున్న ఈ టోర్నీ మ్యాచ్‌లు బండ్లగూడలోని మహావీర్‌ కళాశాల ఇండోర్‌ స్టేడియంలో జరగనున్నాయి. సబ్‌ జూనియర్‌, క్యాడెట్‌, జూనియర్‌, యూత్‌ విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన 480 మంది క్రీడాకారులు పోటీపడనున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.