close
మ్యాచ్‌ రద్దయితే 100 కోట్లు హుష్‌!

లండన్‌: భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయితే క్రికెట్‌ ప్రపంచకప్‌ అధికారిక ప్రసారదారు స్టార్‌ ఇండియాకు ప్రకటనల వల్ల వచ్చే ఆదాయం రూ.100 కోట్లుపైనే నష్టపోతుందట. ఇప్పటికే భారత్‌-న్యూజిలాండ్‌ పోరు సహా నాలుగు మ్యాచ్‌ల రద్దుతో వంద కోట్ల దాకా నష్టపోయిన స్టార్‌ ఇండియా.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దయితే మరింతగా ఆదాయం కోల్పోతుందట. 10 సెకన్ల ప్రకటన స్లాట్‌ ఖరీదు రూ.20-22 లక్షలు అంటేనే ఈ మ్యాచ్‌ విలువను అంచనా వేయచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.