
చైనా జూనియర్, క్యాడెట్ ఓపెన్
ముంబయి: చైనా జూనియర్, క్యాడెట్ ఓపెన్ టీటీ టోర్నీలో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. జూనియర్ బాలుర విభాగంలో మానుశ్ షా కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. సెమీస్లో మానుశ్ 0-4 తేడాతో కైయూన్ (చైనా) చేతిలో పరాజయం చెందాడు. బాలికల టీమ్ విభాగంలో భారత్ మరో కంచు పతకాన్ని సాధించింది. స్వాస్తిక ఘోష్, ప్రాప్తిసేన్లతో కూడిన బాలికల జట్టు సెమీస్లో 0-3తో చైనా చేతిలో ఓడింది.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత