close
నేటి నుంచి హెచ్‌సీఏ మూడ్రోజుల లీగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో 2019-20 సీజన్‌కు గాను నిర్వహించనున్న మూడ్రోజుల లీగ్‌ మంగళవారం నుంచి ఆరంభం కానుంది. నగరంలోని వివిధ మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండ్రోజుల లీగ్‌ సోమవారం నుంచి ప్రారంభం కానుందని హెచ్‌సీఏ తెలిపింది. లీగ్‌ డ్రా హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్లో త్వరలో అందుబాటులోకి రానుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.