Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 135527
            [news_title_telugu_html] => 

సత్తాచాటిన మనీశ్‌

[news_title_telugu] => సత్తాచాటిన మనీశ్‌ [news_title_english] => [news_short_description] => గోల్డ్‌స్లామ్‌ కార్పొరేట్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నీలో మనీశ్‌ సత్తాచాటాడు. పురుషుల సింగిల్స్‌, 40 ఏళ్లకు పైన విభాగంలో టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. మణికొండలోని ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మనీశ్‌ 8-1 తేడాతో సాగర్‌పై విజయం సాధించాడు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
సత్తాచాటిన మనీశ్‌ - EENADU
close
సత్తాచాటిన మనీశ్‌

గోల్డ్‌స్లామ్‌ కార్పొరేట్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గోల్డ్‌స్లామ్‌ కార్పొరేట్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నీలో మనీశ్‌ సత్తాచాటాడు. పురుషుల సింగిల్స్‌, 40 ఏళ్లకు పైన విభాగంలో టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. మణికొండలోని ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మనీశ్‌ 8-1 తేడాతో సాగర్‌పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో సాగర్‌- రవి జోడీ ఛాంపియన్‌గా నిలిచింది. తుదిపోరులో సాగర్‌- రవి జంట 8-3తో ప్రశాంత్‌రెడ్డి- ఉదయ్‌ శంకర్‌ జోడీపై గెలిచింది. 40 ఏళ్లకు పైన విభాగంలో మనీశ్‌ 8-0తో రవిశంకర్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచాడు. డబుల్స్‌లో ధీరజ్‌- మనీశ్‌ ద్వయం 8-1తో రవిశంకర్‌- నాగ్‌పై జయకేతనం ఎగురవేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.