
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: డా.మర్రి చెన్నారెడ్డి జూనియర్ అంతర్జాతీయ క్రికెట్ లీగ్ సోమవారం ఆరంభమైంది. చెన్నారెడ్డి మనవడు కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లీగ్ ప్రారంభించారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సిరీస్‌లో ఎస్‌ఎస్‌జీఎఫ్ భారత్, యుఎస్ఏ జట్లు మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడనున్నాయి. భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా సత్య ప్రణవ్, టీ20 జట్టు సారథిగా శశాంక్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఎస్‌ఎస్‌జీఎఫ్ భారత టీ20 జట్టు: శశాంక్ రెడ్డి (కెప్టెన్), కార్తికేయ (వైస్‌కెప్టెన్), అంబరీష్, నీలేశ్, యశ్, సుమిత్, వర్షిక్, రక్షిత్, శ్రావణ్, అభిరామానుజన్, ఆసిమ్ మహమ్మద్, ఎస్ఏ అజీజ్, హుస్సేన్; కోచ్: సందీప్ మిశ్రా.
వన్డే జట్టు: సత్య ప్రణవ్ (కెప్టెన్), సాయి తేజ (వైస్ కెప్టెన్), కిరణ్, ధనుష్, రిత్విక్, రాహుల్ రెడ్డి, రోహన్, జై కృష్ణ, నిమేశ్, విఖ్యాత్, చేతన్; కోచ్: అశ్విన్ కుమార్.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రాహుల్‌కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్