close
ఇంగ్లాండ్‌కు ఎదురుందా?

అఫ్గానిస్థాన్‌తో పోరు నేడు
జేసన్‌ ఔట్‌
మధ్యాహ్నం 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

తొడ కండరాల గాయంతో ఇంగ్లాండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కెప్టెన్‌ మోర్గాన్‌ కూడా ఆడడం అనుమానంగానే ఉంది. మోర్గాన్‌ ఆడకపోతే అతడి స్థానంలో బట్లర్‌ ఇంగ్లాండ్‌కు నాయకత్వం వహిస్తాడు.

1

ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో ఒక్కసారి తలపడ్డాయి. గత ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై ఇంగ్లాండ్‌ గెలిచింది.
టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్‌ మూడు గెలిచి, ఒకటి ఓడింది. అఫ్గాన్‌ నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.