close
రెండో రౌండ్లో రామ్‌కుమార్‌ 

వింబుల్డన్‌ క్వాలిఫయర్స్‌

దిల్లీ: వింబుల్డన్‌ క్వాలిఫయర్స్‌ పురుషుల సింగిల్స్‌లో భారత టెన్నిస్‌ క్రీడాకారుడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్లో రామ్‌కుమార్‌ 6-3, 6-2 తేడాతో లుకాస్‌ (స్లొవేనియా)పై విజయం సాధించాడు. మరోవైపు సాకేత్‌ మైనేని తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టాడు. అతను 4-6, 6-4, 5-7తో లోపెజ్‌ (స్పెయిన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. టర్కీలో జరుగుతున్న ఆంటల్యా ఓపెన్‌ ఏటీపీ 250 టోర్నీలో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ప్రజ్నేశ్‌ 6-0, 7-6 (8-6) తేడాతో జాన్కో (సెర్బియా)పై విజయం సాధించాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.