close
ప్రపంచ విశ్వవిద్యాలయాల టెన్నిస్‌కు సిద్ధార్థ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ టెన్నిస్‌ క్రీడాకారుడు పొన్నాల సిద్ధార్థ్‌ సత్తాచాటాడు. చెన్నైలో జరిగిన అఖిల భారత విశ్వవిద్యాలయాల టోర్నీలో కాంస్యం సాధించిన అతను ప్రపంచ విశ్వవిద్యాలయాల ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. వచ్చే నెల 3 నుంచి ఇటలీలో ఈ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఛాంపియన్‌షిప్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న తొలి తెలంగాణ టెన్నిస్‌ క్రీడాకారుడు సిద్ధార్థ్‌ కావడం విశేషం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.