close
నేడు ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ × ఆస్ట్రేలియా 

మ.3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

లండన్‌: ప్రపంచకప్‌లో రసవత్తర పోరు. మంగళవారం ఆతిథ్య ఇంగ్లాండ్‌.. ఆస్ట్రేలియాను ఢీకొననుంది. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచిన ఆతిథ్య ఇంగ్లాండ్‌కు ఆడబోయే మూడు మ్యాచ్‌లూ క్లిష్టమైనవే. టోర్నీలో ఆ జట్టుకు ఆస్ట్రేలియా రూపంలో తొలిసారి ఒక బలమైన జట్టు ఎదురుకాబోతోంది. మరోవైపు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు నెగ్గిన కంగారూ జట్టు జోరు మీదుంది. మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టు సెమీస్‌ చేరినట్లే.

144 
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ఆడిన వన్డేలు. ఆసీస్‌ 81 గెలవగా, ఇంగ్లాండ్‌ 61 నెగ్గింది. రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. 

7 
ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా తలపడిన మ్యాచ్‌లు. ఆసీస్‌ ఐదు గెలవగా, ఇంగ్లాండ్‌ రెండే నెగ్గింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.