close
అంతర్‌ జిల్లా ఫుట్‌బాల్‌ షురూ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ అంతర్‌ జిల్లా ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు గురువారం ఆరంభమయ్యాయి. ఖమ్మంలోని సర్దార్‌పటేల్‌ స్టేడియంలో జరిగిన ఛాంపియన్‌షిప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏసీపీ వెంకట్‌రావు ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ఆరంభించారు. నాలుగు రోజు పాటు జరిగే ఈ టోర్నీలో ఖమ్మం, వనపర్తి, రంగారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల జట్లు పోటీపడనున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.