close
సెయింట్‌ జోసెఫ్‌ శుభారంభం

అంతర్‌ పాఠశాలల బాస్కెట్‌బాల్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అంతర్‌ పాఠశాలల బాస్కెట్‌బాల్‌ టోర్నీలో సెయింట్‌ జోసెఫ్‌ (కింగ్‌కోఠి) శుభారంభం చేసింది. గురువారం హైదర్‌గూడలోని సెయింట్‌ పాల్‌ పాఠశాలలో జరిగిన బాలుర మ్యాచ్‌లో సెయింట్‌ జోసెఫ్‌ 30-18 తేడాతో లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాల (అబిడ్స్‌)పై విజయం సాధించింది. మిగతా మ్యాచ్‌ల్లో సెయింట్‌ పాల్‌ 25-20తో నాసర్‌ పాఠశాలపై, బాలికల విభాగంలో సెయింట్‌ ఆంథోనీ 25-15తో సెయింట్‌ పాయిస్‌పై, డీపీఎస్‌ (ఖాజాగూడ) 22-11తో ఆల్‌ సెయింట్స్‌పై గెలిచాయి. అంతకుముందు మాజీ భారత బాస్కెట్‌బాల్‌ ఆటగాడు విజయ్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ఆరంభించాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.