close
అమ్మకానికి ఫైనల్‌ టికెట్లు

లండన్‌: టీమ్‌ఇండియా ఫైనల్లో తలపడితే చూద్దామని ముందే టికెట్లు కొనుక్కున్న భారత అభిమానులు ఇప్పుడు వాటిని తిరిగి అమ్మే పనిలో పడ్డారు. తుదిపోరు జరగనున్న లార్డ్స్‌ మైదానం సామర్థ్యం 30వేలు. దాంట్లో దాదాపు 80 శాతం టికెట్లు భారత అభిమానులే కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొంతమంది వాటిని తిరిగి విక్రయించేందుకు చూస్తున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.