close
టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ఎంపిక

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జాతీయ టగ్‌ ఆఫ్‌ వార్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌, జూనియర్‌ బాలికల, సీనియర్‌ మహిళల జట్లను ఎంపిక చేశారు. సెలక్షన్స్‌ ట్రయల్స్‌ నిర్వహించి క్రీడాకారిణులను ఎంపిక చేసినట్లు తెలంగాణ టగ్‌ ఆఫ్‌ వార్‌ సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 27 నుంచి ఉత్తరప్రదేశ్‌లో జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-15, 17, 19, సీనియర్‌ మహిళల విభాగాల్లో రాష్ట్ర జట్లు పోటీపడనున్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.