close
రష్మిక ముందంజ 

ఐటీఎఫ్‌ మహిళల టెన్నిస్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఐటీఎఫ్‌ మహిళల టెన్నిస్‌ టోర్నీ అర్హత రౌండ్లో తెలంగాణ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక ముందంజ వేసింది. సోమవారం పోర్చుగల్‌లో జరిగిన తొలి రౌండ్లో రష్మిక 4-6, 6-3, 12-10 తేడాతో అలీనా (బ్రిటన్‌)పై విజయం సాధించింది. తొలి సెట్‌ కోల్పోయిన రష్మిక తిరిగి రెండో సెట్లో పుంజుకొని గెలిచింది. ఇక నిర్ణయాత్మక టైబ్రేకర్‌లో గొప్పగా పోరాడిన ఆమె మ్యాచ్‌ సొంతం చేసుకుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.