close
టీఎస్‌సీఎస్‌ జట్టు విజయం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఫ్రెండ్‌షిప్‌ క్రికెట్‌ కప్‌లో భాగంగా కెనరా బ్యాంకుతో జరిగిన మ్యాచ్‌లో టీఎస్‌సీఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సర్వీస్‌) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన కెనరా బ్యాంకు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఆ జట్టులో నిఖిల్‌ (44) రాణించాడు. అనంతరం ఛేదనలో వంశీమోహన్‌ రెడ్డి (72 నాటౌట్‌) అజేయ అర్ధశతకంతో సత్తాచాటడంతో.. టీఎస్‌సీఎస్‌ 2 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.