close
భారత్‌కు సులువైన డ్రా

కౌలాలంపూర్‌: 2022 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ రెండో రౌండ్‌ ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత్‌కు కాస్త సులువైన డ్రా ఎదురైంది. గ్రూప్‌-ఈలో ఆడనున్న భారత జట్టు ఖతార్‌, ఒమన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ జట్లను ఢీకొననుంది. సెప్టెంబరు 5న ఆరంభమయ్యే ఈ అర్హత టోర్నీలో ప్రతి జట్టు గ్రూప్‌లోని మిగతా జట్లతో ఇంట, బయట పోటీపడతాయి. ఆసియా నుంచి 40 జట్లు ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి ఈ టోర్నీ ఆడనున్నాయి. గ్రూప్‌ విజేతలతో పాటు.. నాలుగు ఉత్తమ రన్నరప్‌ జట్లు క్వాలిఫయింగ్‌ తుది రౌండ్‌కు అర్హత పొందుతాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.