close
ప్రిక్వార్టర్స్‌లో సిరిల్‌, రాహుల్‌ 

రష్యన్‌ ఓపెన్‌

వ్లాదివొస్తోక్‌ (రష్యా): రష్యా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత వర్ధమాన క్రీడాకారులు సిరిల్‌వర్మ, రాహుల్‌యాదవ్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. బుధవారం పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో సిరిల్‌ 21-15, 12-21, 21-11తో సెర్గీ సిరాంత్‌ (రష్యా)పై, రాహుల్‌ 21-5, 21-9తో ఇవనోవ్‌ (రష్యా)పై, శుభంకర్‌ దేవ్‌ 21-10, 21-16తో షున్‌ వాంగ్‌ (ఇంగ్లాండ్‌)పై నెగ్గారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో వృశాలి 21-8, 21-9తో కుర్గుజోవా (రష్యా)పై, రితుపర్ణ దాస్‌ 21-12, 21-8తో జెన్‌ గ్రేస్‌ (సింగపూర్‌)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.