Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 154618
            [news_title_telugu_html] => 

దీపికకు రజతం

[news_title_telugu] => దీపికకు రజతం [news_title_english] => [news_short_description] => [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
దీపికకు రజతం - EENADU
close
దీపికకు రజతం

టోక్యో: పేలవ ఫామ్‌లో ఉన్న భారత స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి ఎట్టకేలకు పతకం గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌ వేదిక పరీక్ష పోటీలో ఆమె రజతం నెగ్గింది. క్వాలిఫయింగ్‌ దశలో నాలుగో స్థానంలో నిలిచిన దీపిక తుది పోరులో 0-6తో కొరియాకు చెందిన పద్దెనిమిది ఏళ్ల అమ్మాయి ఆన్‌ సాన్‌ చేతిలో ఓడిపోయింది. ‘‘ఫైనల్‌ ముందు వరకు మంచి ప్రదర్శన చేశాను. ఫైనల్లో మాత్రం విఫలమయ్యా. ఈ మధ్య టెక్నిక్‌లో కొద్దిగా మార్పులు చేశాను. అది మెరుగైన ఫలితాలనే ఇస్తోంది’’ అని దీపిక కుమారి మ్యాచ్‌ అనంతరం చెప్పింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.