close
జైపాల్‌ హ్యాట్రిక్‌ 

శ్రీనిధి విజయం 
సి-డివిజన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: జైపాల్‌సింగ్‌ హ్యాట్రిక్‌ నమోదు చేయడంతో టీఎఫ్‌ఏ సి-డివిజన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లో శ్రీనిధి ఫుట్‌బాల్‌ క్లబ్‌ ముందంజ వేసింది. బుధవారం జింఖానా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి 5-0తో సీసీఓబీ సబ్‌ జూనియర్స్‌పై గెలిచింది. జైపాల్‌ హ్యాట్రిక్‌తో సహా 4 సాధించడం విశేషం. మహ్మద్‌ ఐదో గోల్‌ చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఓకే స్పోర్టింగ్‌ 5-0తో సోషల్‌ స్పోర్టింగ్‌పై నెగ్గింది. అబ్దుల్‌ రజాక్‌, హిమాయత్‌ రెండేసి గోల్స్‌ సాధించగా.. ఆమిర్‌ ఒక గోల్‌ చేశాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.