close
మేఘన పరాజయం

రష్యా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

వ్లాడివోస్తాక్‌ (రష్యా): రష్యా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత కథ ముగిసింది. మేఘన జక్కంపూడి తన భాగస్వాములతో కలిసి మిక్స్‌డ్‌, మహిళల డబుల్స్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీస్‌లో ఎనిమిదో సీడ్‌ మేఘన- ధ్రువ్‌ కపిల జోడీ 6-21, 15-21 తేడాతో ఏడో సీడ్‌ అద్నాన్‌- క్రిస్టిన్‌ (ఇండోనేషియా) జంట చేతిలో పరాజయం పాలైంది. మహిళల డబుల్స్‌లో టాప్‌ సీడ్‌ మేఘన- పూర్విష ద్వయానికి 10-21, 8-21తో నాలుగో సీడ్‌ కషిహర- మియూఖి (జపాన్‌) చేతిలో షాక్‌ తగిలింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.