close
సెమీస్‌లో పేస్‌ జోడీ ఓటమి

న్యూపోర్ట్‌: హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఓపెన్‌ ఏటీపీ టెన్నిస్‌ టోర్నీలో భారత వెటరన్‌ ఆటగాడు లియండర్‌ పేస్‌ పోరాటం ముగిసింది. మార్కస్‌ డానియల్‌ (న్యూజిలాండ్‌)తో కలిసి డబుల్స్‌ బరిలో దిగిన పేస్‌ సెమీస్‌లో పరాజయం చెందాడు. ఆదివారం జరిగిన సెమీస్‌లో పేస్‌- మార్కస్‌ జోడీ 6-3, 6-7 (8-10), 9-11 తేడాతో గ్రానోలర్స్‌- సెర్గియ్‌ జంట చేతిలో ఓడింది. తొలి సెట్‌లో గొప్ప ఆడి గెలిచిన పేస్‌ జోడీ ఆ తర్వాత సెట్లలో హోరాహోరీగా పోరాడినా పరాజయం తప్పలేదు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.