Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 174937
            [news_title_telugu_html] => 

అండర్‌-19 ఛాంప్‌ జాహ్నవి కళాశాల

[news_title_telugu] => అండర్‌-19 ఛాంప్‌ జాహ్నవి కళాశాల [news_title_english] => [news_short_description] => విజయ్‌ ఆకాశ్‌ (5/6, 73 పరుగులు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టడంతో హెచ్‌సీఏ అండర్‌-19 అంతర్‌ కళాశాలల, పాఠశాలల టోర్నీలో జాహ్నవి డిగ్రీ కళాశాల విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో జాహ్నవి జట్టు.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
అండర్‌-19 ఛాంప్‌ జాహ్నవి కళాశాల - EENADU
close
అండర్‌-19 ఛాంప్‌ జాహ్నవి కళాశాల

ఆకాశ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన
రాణించిన రిషికేత్‌

ఈనాడు, హైదరాబాద్‌: విజయ్‌ ఆకాశ్‌ (5/6, 73 పరుగులు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టడంతో హెచ్‌సీఏ అండర్‌-19 అంతర్‌ కళాశాలల, పాఠశాలల టోర్నీలో జాహ్నవి డిగ్రీ కళాశాల విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో జాహ్నవి జట్టు.. సర్దార్‌ పటేల్‌ డిగ్రీ కళాశాలను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జాహ్నవి జట్టు 40 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది. రిషికేత్‌ (78), ఆకాశ్‌ అర్ధసెంచరీలు చేయగా.. అరవింద్‌రెడ్డి (36 నాటౌట్‌) రాణించాడు. చంద్రలోక్‌ (3/39) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ఛేదనలో విజయ్‌ ఆకాశ్‌ (5/6) ధాటికి సర్దార్‌ పటేల్‌ జట్టు 31.5 ఓవర్లలో 91 పరుగులకే కుప్పకూలింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.