Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 174939
            [news_title_telugu_html] => 

అండర్‌-14, 16 బాలికల ఛాంప్‌ హైదరాబాద్‌

[news_title_telugu] => అండర్‌-14, 16 బాలికల ఛాంప్‌ హైదరాబాద్‌ [news_title_english] => [news_short_description] => తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ అండర్‌-14, 16 బాలికల విభాగాల్లో హైదరాబాద్‌ జట్లు విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం ఆరంభమైన పోటీలు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
అండర్‌-14, 16 బాలికల ఛాంప్‌ హైదరాబాద్‌ - EENADU
close
అండర్‌-14, 16 బాలికల ఛాంప్‌ హైదరాబాద్‌

తెలంగాణ అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ అండర్‌-14, 16 బాలికల విభాగాల్లో హైదరాబాద్‌ జట్లు విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం ఆరంభమైన పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన పోటీల్లో విజేతలు, వివిధ విభాగాల్లో ఛాంపియన్‌ జట్ల వివరాలు..
అండర్‌-14 బాలుర 600 మీటర్ల పరుగు: 1. కె.శ్రీను (1:26.0-నాగర్‌కర్నూల్‌) 2. బి.వినోద్‌కుమార్‌ (1:26.3-జయశంకర్‌ భూపాలపల్లి) 3. టి.ప్రవీణ్‌ (1:27.7-వరంగల్‌ అర్బన్‌)
అండర్‌-16 బాలుర 800 మీటర్ల పరుగు: 1. కె.తరుణ్‌ (2:03.6-నాగర్‌కర్నూల్‌) 2. బి.రమేశ్‌ (2:04.5-వరంగల్‌ అర్బన్‌) 3. కృష్ణ (2:05.1-వనపర్తి)
2000 మీటర్ల పరుగు: 1. రితీశ్‌ కుమార్‌ (5:52.4-రంగారెడ్డి) 2. కృష్ణ (5:57.7-వనపర్తి) 3. రక్షిత్‌ (6:20.2-సూర్యాపేట)
అండర్‌-18 బాలుర 800 మీటర్ల పరుగు: 1. దుర్గారావు (2:05.6-వరంగల్‌ అర్బన్‌) 2. హన్మంత్‌ నాయక్‌ (2:05.9-మహబూబాబాద్‌) 3. ప్రియాంశు (2:06.3-హైదరాబాద్‌)
3000 మీటర్ల పరుగు: 1. ప్రేమ్‌సాగర్‌ (9:44.8-మంచిర్యాల) 2. శివ (10:00.5-నాగర్‌కర్నూల్‌) 3. రమేశ్‌ (10:01.2-నాగర్‌కర్నూల్‌)
అండర్‌-20 బాలుర 800 మీటర్ల పరుగు: 1. గోపీచంద్‌ (2:05.6-రంగారెడ్డి) 2. వినోద్‌ నాయక్‌ (2:07.2-వనపర్తి) 3. వంశీకృష్ణ (2:07.8)
డెకాథ్లాన్‌: 1. కౌశిక్‌ (4414 పాయింట్లు-హైదరాబాద్‌) 2. ఉదయ్‌ కుమార్‌ (3137 పాయింట్లు-రంగారెడ్డి) 3. తరుణ్‌ (2414 పాయింట్లు-వికారాబాద్‌)
అండర్‌-14 బాలికల 600 మీటర్ల పరుగు: 1. కీర్తన (1:45.5-నాగర్‌కర్నూల్‌) 2. ఝాన్సీబాయి (1:45.5-హైదరాబాద్‌) 3. కళ్యాణి (1:48.9-సూర్యాపేట)
అండర్‌-16 బాలికల 800 మీటర్ల పరుగు: 1. శ్రేయ (2:39.6-హైదరాబాద్‌) 2. ఉమామహేశ్వరి (2.42.2-సూర్యాపేట) 3. లావణ్య (2:48.5-మహబూబ్‌నగర్‌)
2000 మీటర్ల పరుగు: 1. రాఘవి (7:18.7-హైదరాబాద్‌) 2. అఖిల (7:33.7-సూర్యాపేట) 3. మల్లిక (7:46.1-యాదాద్రి భువనగిరి)
అండర్‌-18 బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌: 1. పద్మశ్రీ (14.82 సెకన్లు-హైదరాబాద్‌) 2. నందిని (15.20 సెకన్లు-మేడ్చల్‌)
అండర్‌-20 బాలికల 200 మీటర్ల పరుగు: 1. కవిత (25.9 సెకన్లు-కరీంనగర్‌) 2. సుష్మ (27.5 సెకన్లు-భద్రాద్రి కొత్తగూడెం) 3. శ్రీవాణి (31.8 సెకన్లు-వికారాబాద్‌)


టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ ఓవరాల్‌: ఖమ్మం

బాలుర అండర్‌-20: భద్రాద్రి కొత్తగూడెం (20 పాయింట్లు) అండర్‌-18: వరంగల్‌ అర్బన్‌ (41 పాయింట్లు) అండర్‌-16: ఖమ్మం (37 పాయింట్లు) అండర్‌-14: మంచిర్యాల (13 పాయింట్లు)
బాలికల అండర్‌-20: భద్రాద్రి కొత్తగూడెం అండర్‌-18: రంగారెడ్డి (12 పాయింట్లు) అండర్‌-16: హైదరాబాద్‌ (27 పాయింట్లు) అండర్‌-14: హైదరాబాద్‌ (10 పాయింట్లు)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.