Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 174941
            [news_title_telugu_html] => 

షెజాద్‌పై ఏడాది నిషేధం

[news_title_telugu] => షెజాద్‌పై ఏడాది నిషేధం [news_title_english] => [news_short_description] => అఫ్గానిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ షెజాద్‌పై ఏడాది నిషేధం పడింది. తమ దేశ క్రికెట్‌ నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ వికెట్‌కీపర్‌ను 12 నెలలు ఏ ఫార్మాట్‌ ఆడకుండా సస్పెండ్‌ చేస్తున్నట్లు అఫ్గాన్‌ బోర్డు తెలిపింది [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
షెజాద్‌పై ఏడాది నిషేధం - EENADU
close
షెజాద్‌పై ఏడాది నిషేధం

కరాచి: అఫ్గానిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ షెజాద్‌పై ఏడాది నిషేధం పడింది. తమ దేశ క్రికెట్‌ నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ వికెట్‌కీపర్‌ను 12 నెలలు ఏ ఫార్మాట్‌ ఆడకుండా సస్పెండ్‌ చేస్తున్నట్లు అఫ్గాన్‌ బోర్డు తెలిపింది. ప్రపంచకప్‌లో షెజాద్‌పై ఫిట్‌నెస్‌ కారణంతో బోర్డు వేటు వేయగా..తాను ఫిట్‌గా ఉన్నా తప్పించారని అతడు ఆరోపించాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.