Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 174950
            [news_title_telugu_html] => 

పుజారా సెంచరీ

[news_title_telugu] => పుజారా సెంచరీ [news_title_english] => [news_short_description] => వెస్టిండీస్‌-ఎతో మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో భారత్‌ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. పుజారా (100 రిటైర్డ్‌ ఔట్‌) శతకం సాధించడంతో 297/5 వద్ద భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. విహారి 37 పరుగులతో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
పుజారా సెంచరీ - EENADU
close
పుజారా సెంచరీ

వెస్టిండీస్‌-ఎ 181 అలౌట్‌

కూలిడ్జ్‌ (అంటిగ్వా): వెస్టిండీస్‌-ఎతో మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో భారత్‌ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. పుజారా (100 రిటైర్డ్‌ ఔట్‌) శతకం సాధించడంతో 297/5 వద్ద భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. విహారి 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. రిషబ్‌ పంత్‌ 33 పరుగులు చేశాడు. రెండో రోజు, ఆదివారం కడపటి వార్తలందేసరికి వెస్టిండీస్‌-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌, కుల్‌దీప్‌ తలో మూడు వికెట్లు పడగొట్టారు.  హాడ్జ్‌ 51 పరుగులు చేశాడు.
భారత్‌-ఎ తొలి ఇన్నింగ్స్‌: 297/5 (రాహుల్‌ 36; మయాంక్‌ అగర్వాల్‌ 12, పుజారా 100 రిటైర్డ్‌ నాటౌట్‌, రహానె 1, రోహిత్‌ శర్మ 68, విహారి 37 నాటౌట్‌, పంత్‌ 33; కార్టర్‌ 3/39);
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 181 (హాడ్జ్‌ 51, హామిల్టన్‌ 33; ఇషాంత్‌ 3/21, ఉమేశ్‌ 3/19, కుల్‌దీప్‌ 3/35)
భారత్‌ 297/5 డిక్లేర్డ్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.