Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177515
            [news_title_telugu_html] => 

శ్రీలంక టోర్నీకి జింఖానా హాకీ జట్టు

[news_title_telugu] => శ్రీలంక టోర్నీకి జింఖానా హాకీ జట్టు [news_title_english] => [news_short_description] => శ్రీలంకలో జరిగే ఏజే విజెసింఘె స్మారక ఛాలెంజ్‌ ట్రోఫీ (7×7) పురుషుల హాకీ టోర్నీలో జింఖానా క్లబ్‌ పోటీపడనుంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
శ్రీలంక టోర్నీకి జింఖానా హాకీ జట్టు - EENADU
close
శ్రీలంక టోర్నీకి జింఖానా హాకీ జట్టు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: శ్రీలంకలో జరిగే ఏజే విజెసింఘె స్మారక ఛాలెంజ్‌ ట్రోఫీ (7×7) పురుషుల హాకీ టోర్నీలో జింఖానా క్లబ్‌ పోటీపడనుంది. టోర్నీ నిర్వాహకులు ఆహ్వానం మేరకు జింఖానా హాకీ క్లబ్‌ బరిలో దిగనుంది. శుక్రవారం నుంచి ఈ టోర్నీ ఆరంభం కానుంది.

జట్టు: అరవింద్‌, మహేశ్‌ రెడ్డి, మహమ్మద్‌ ముంతాజ్‌, సాగర్‌, చిన్న అప్పారావు, నాగరాజు (కెప్టెన్‌), రామకృష్ణ, మహేంద్ర, శైలేందర్‌, ఆశోక్‌, బాలగంగాధర్‌ తిలక్‌, కామేశ్వర రావు (కోచ్‌), లఖన్‌ రాజ్‌ (మేనేజర్‌)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.