Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177526
            [news_title_telugu_html] => 

రాఘవ విజృంభణ

[news_title_telugu] => రాఘవ విజృంభణ [news_title_english] => [news_short_description] => పట్టపు రాఘవ (5/45) విజృంభించడంతో ఎ1, ఎ2- డివిజన్‌ల వన్డే లీగ్‌ కం నాకౌట్‌ క్రికెట్‌ టోర్నీలో శ్రీశ్యామ్‌ జట్టుపై ఎలిగెంట్‌ పైచేయి సాధించింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
రాఘవ విజృంభణ - EENADU
close
రాఘవ విజృంభణ

ఎలిగెంట్‌ విజయం
ఎ-డివిజన్‌ వన్డే లీగ్‌ క్రికెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: పట్టపు రాఘవ (5/45) విజృంభించడంతో ఎ1, ఎ2- డివిజన్‌ల వన్డే లీగ్‌ కం నాకౌట్‌ క్రికెట్‌ టోర్నీలో శ్రీశ్యామ్‌ జట్టుపై ఎలిగెంట్‌ పైచేయి సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎలిగెంట్‌ 103 పరుగుల ఆధిక్యంతో శ్రీశ్యామ్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎలిగెంట్‌ 44 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం శ్రీశ్యామ్‌ 29.1 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. రాఘవ ఐదు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు.

మెరిసిన మొహుల్‌: మొహుల్‌ భౌమిక్‌ (104; 107 బంతుల్లో 15×4, 2×6) సెంచరీతో రాణించడంతో ఈఎంసీసీ 158 పరుగుల ఆధిక్యంతో కొసరాజుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఈఎంసీసీ 38 ఓవర్లలో 7 వికెట్లకు 258 పరుగులు చేసింది. మొహుల్‌ సెంచరీ సాధించగా.. మహ్మద్‌ అససుద్దీన్‌ (81) అర్ధ సెంచరీతో సత్తాచాటాడు. బదులుగా కొసరాజు 30 ఓవర్లలో 9 వికెట్లకు 100 పరుగులే చేయగలిగింది. నార్మ్‌ పద్ధతి ప్రకారం ఈఎంసీసీని విజేతగా ప్రకటించారు.

మల్లికార్జున్‌ ద్విశతకం: మల్లికార్జున్‌ (201 నాటౌట్‌; 138 బంతుల్లో 12×4, 12×6), ఆకాశ్‌యాదవ్‌ (106 నాటౌట్‌; 127 బంతుల్లో 12×4) సెంచరీలతో కదంతొక్కడంతో కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌ 242 పరుగుల భారీ ఆధిక్యంతో రాజు సీసీని చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేంబ్రిడ్జ్‌ 50 ఓవర్లలో 2 వికెట్లకు 352 పరుగులు చేసింది. అనంతరం రాజు సీసీ 29.3 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. కేంబ్రిడ్జ్‌ బౌలర్లు సాత్విక్‌రెడ్డి (5/38), ఆశిష్‌ శ్రీవాస్తవ్‌ (4/27) మెరిశారు.

ఎ1, ఎ2-డివిజన్‌ వన్డే లీగ్‌: * వరంగల్‌ జిల్లా: 163 (హితేష్‌యాదవ్‌ 3/14, అమోల్‌ షిండే 4/34), ఆంధ్రాబ్యాంక్‌: 164/1 (రొనాల్డ్‌ రోడ్రిగ్స్‌ 52, నీరజ్‌ బిస్త్‌ 50 నాటౌట్‌), * ఎంసీసీ: 178/7 (ప్రమోద్‌ మహాజన్‌ 84, పాండురంగ 30, రవీందర్‌ 5/44), అవర్స్‌: 78/7 (శ్రీనివాస్‌యాదవ్‌ 3/20), * అగర్వాల్‌ సీనియర్స్‌: 152 (వీరేందర్‌ 62 నాటౌట్‌, అజీముద్దీన్‌ 4/63), గౌడ్‌ ఎలెవన్‌: 157/3 (హర్ష్‌ శంకపాల్‌ 45, శ్రీకర్‌రెడ్డి 49), * నిజామాబాద్‌ జిల్లా: 107 (సూరజ్‌నాయక్‌ 34, దుర్గేశ్‌ 3/25), బీడీఎల్‌: 108/1 (సింహ 61 నాటౌట్‌), * డెక్కన్‌ వాండరర్స్‌: 309 (విశాల్‌యాదవ్‌ 66, నూతన్‌ కల్యాణ్‌ 50, షేక్‌ మజీద్‌ 109, అభినవ్‌కుమార్‌ 3/47, చిరంజీవి 5/26), నిజాం కళాశాల: 87 (ఫిరాజుద్దీన్‌ 6/19), * కాంటినెంటల్‌: 160 (జైదేవ్‌గౌడ్‌ 52, యశ్వంత్‌ 3/53, అన్వేష్‌ 3/22), ఆక్స్‌ఫర్డ్‌ బ్లూస్‌: 44/5, * హైదరాబాద్‌ బ్లూస్‌: 278/7 (రుత్విక్‌యాదవ్‌ 44, రవి పాండే 110, సుశిక్షిత్‌రెడ్డి 3/40), పీకేఎంసీసీ: 190 (అనిరుధ్‌ కపిల్‌గౌడ్‌ 44, శివశంకర్‌ రంగా 67, రుత్విక్‌యాదవ్‌ 5/47), * డెక్కన్‌ క్రానికల్‌: 183 (వరుణ్‌గౌడ్‌ 44, అద్నాన్‌ 30, జితేందర్‌ 4/28), ఖల్సా: 63 (అమన్‌ 3/11, విద్యానంద్‌రెడ్డి 4/24), * ఎలిగెంట్‌: 223 (దివేష్‌ 66, అఫ్జల్‌ 33, అఫ్జల్‌ అలీ 41), శ్రీశ్యామ్‌: 120 (ఇబ్రహీం 48, కిషోర్‌ 32, సిద్ధార్థ్‌ 3/29, రాఘవ 5/45), * గెలాక్సీ: 84 (శ్రవణ్‌ 3/25, మయాంక్‌గుప్తా 3/7), ఎవర్‌గ్రీన్‌: 87/1 (రాహుల్‌ 47 నాటౌట్‌), * సీసీఓబీ: 267 (షేక్‌ మహ్మద్‌ 86, అజీజుద్దీన్‌ 55, అబ్దుల్‌ఖాన్‌ 43, రిషిత్‌రెడ్డి 3/44, నితిన్‌ 3/34), బ్రదర్స్‌ ఎలెవన్‌: 235 (నిఖిల్‌ 30, రిషిత్‌రెడ్డి 62, హర్షవర్ధన్‌ 62, నొమన్‌ 3/28, అజీజుద్దీన్‌ 4/48), * ఆర్‌.దయానంద్‌: 298/3 (బెంజమిన్‌ 51, షణ్ముఖ 73, రోహిత్‌రెడ్డి 77 నాటౌట్‌, విఘ్నేశ్వర్‌ 48 నాటౌట్‌), నల్గొండ జిల్లా: 140 (మోహిత్‌ సోని 3/34, బెంజమిన్‌ 4/25), * నేషనల్‌: 133 (సహేంద్ర మల్లు 30, మెహర్‌ ప్రసాద్‌ 4/17), విజయ్‌ హనుమాన్‌: 134/6 (శ్రీకర్‌రెడ్డి 61 నాటౌట్‌), * డెక్కన్‌ బ్లూస్‌: 76 (మెహదీ హసన్‌ 6/9), ఎన్స్‌కాన్స్‌: 79/2, * సాయిసత్య: 184 (ఇషాన్‌శర్మ 48, అశ్వద్‌ రాజీవ్‌ 3/26, వెంకటేశ్‌ 3/31), తెలంగాణ: 187/7 (వనం సూరి 49, రాకేశ్‌ 46 నాటౌట్‌, విజయ్‌ ఆకాశ్‌ 3/35), * ఈఎంసీసీ: 258/7 (మొహుల్‌ భౌమిక్‌ 104, మహ్మద్‌ అససుద్దీన్‌ 81, అంకిత్‌ అగర్వాల్‌ 35), కొసరాజు: 100/9 (లోకేశ్‌ 3/4), * స్పోర్టివ్‌ సీసీ: 137 (రోహిత్‌యాదవ్‌ 36, విష్ణు 3/33), హెచ్‌యూసీసీ: 97/8 (అతుల్‌ వ్యాస్‌ 36 నాటౌట్‌, అశ్విన్‌ 4/13), * కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌: 352/2 (ఆకాశ్‌యాదవ్‌ 106 నాటౌట్‌, మల్లికార్జున్‌ 201 నాటౌట్‌) రాజు సీసీ: 110 (సాత్విక్‌రెడ్డి 5/38, ఆశిష్‌ శ్రీవాస్తవ్‌ 4/27), * కరీంనగర్‌ జిల్లా: 183/9 (రిత్విక్‌ సూర్య 76, తనయ్‌ త్యాగరాజన్‌ 3/27, దివేష్‌సింగ్‌ 3/33), స్పోర్టింగ్‌ ఎలెవన్‌: 184/3 (హిమాలయ్‌ అగర్వాల్‌ 89 నాటౌట్‌, తనయ్‌ త్యాగరాజన్‌ 68), * పాషాబీడీ: 143/9 (తౌకీర్‌ 37, పంకజ్‌ 5/22), చీర్‌ఫుల్‌ చమ్స్‌: 144/5 (సాయి కౌశిక్‌ 60 నాటౌట్‌, పంకజ్‌ 39 నాటౌట్‌, ఫహీం 3/39)

ఎ3-డివిజన్‌ వన్డే లీగ్‌: * ఎలెవన్‌ మాస్టర్‌: 74, విజయ్‌ఫురి విలొమెన్‌: 80/4 (మురళీ మోహన్‌ 33 నాటౌట్‌, సాయి 3/18), * లక్కీ ఎలెవన్‌: 276 (ముని పృథ్వీ 55, సాయి స్నేహిత్‌ 41, ఆర్యన్‌ కశ్యప్‌ 51, నితిన్‌ చరణ్‌ 5/49), సత్యం కోల్ట్స్‌: 109 (అథర్వ 3/16, షేక్‌ అసద్‌ 3/25), * హైదరాబాద్‌ పేట్రియట్స్‌: 157 (అక్షర్‌ 46, శివ 3/21, రాహుల్‌ 3/30), విక్టరీ సీసీ: 159/2

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.