Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177528
            [news_title_telugu_html] => 

పాక్‌తో డేవిస్‌కప్‌ పోరు వాయిదా

[news_title_telugu] => పాక్‌తో డేవిస్‌కప్‌ పోరు వాయిదా [news_title_english] => [news_short_description] => పాకిస్థాన్‌తో భారత డేవిస్‌కప్‌ పోరు నవంబర్‌కు వాయిదా పడింది. ప్రస్తుతం దాయాది దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఈ పోరును వాయిదా వేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
పాక్‌తో డేవిస్‌కప్‌ పోరు వాయిదా - EENADU
close
పాక్‌తో డేవిస్‌కప్‌ పోరు వాయిదా

దిల్లీ: పాకిస్థాన్‌తో భారత డేవిస్‌కప్‌ పోరు నవంబర్‌కు వాయిదా పడింది. ప్రస్తుతం దాయాది దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఈ పోరును వాయిదా వేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.  షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల 14, 15 తేదీల్లో ఇస్లామాబాద్‌లో భారత్‌.. పాక్‌తో తలపడాలి. కానీ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడడంతో ఆ మ్యాచ్‌ను తటస్థ వేదికలో నిర్వహించాలని ఐటీఎఫ్‌ను భారత్‌ కోరింది. ఆ విషయంపై సమావేశం నిర్వహించిన ఐటీఎఫ్‌ డేవిస్‌ కప్‌ కమిటీ వేదికను మార్చకుండా మ్యాచ్‌ను వాయిదా వేసింది. ఆ పోరు జరిగే తేదీలు వచ్చే నెల తొమ్మిదిలోపు ప్రకటిస్తారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌లో భద్రతపరమైన విషయాలను పరిశీలించిన అనంతరం ఇస్లామాబాద్‌లో భారత్‌తో జరగాల్సిన ఆసియా/ఓషియానియా గ్రూప్‌-1 పోరును వాయిదా వేయాలని డేవిస్‌ కప్‌ కమిటీ నిర్ణయించింది. నవంబర్‌లో ఈ పోరు జరగనుంది. ఆ తేదీలను వచ్చే నెల 9లోపు ప్రకటిస్తాం. పాక్‌లో పరిస్థితులను  పర్యవేక్షిస్తూనే ఉంటాం’’ అని ఐటీఎఫ్‌ తెలిపింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.