Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 178703
            [news_title_telugu_html] => 

ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌

[news_title_telugu] => ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ [news_title_english] => [news_short_description] => అక్టోబర్‌లో ఆరంభమయ్యే ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ బరిలో దిగనుంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ - EENADU
close
ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అక్టోబర్‌లో ఆరంభమయ్యే ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ బరిలో దిగనుంది. శనివారం తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం ఈ విషయాన్ని ప్రకటించింది. గచ్చిబౌలి ఫుట్‌బాల్‌ మైదానంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్లబ్బుకు యజమాని వరుణ్‌ కాగా.. ప్రధాన కోచ్‌గా ఫిల్‌బ్రౌన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఏటీకే, కేరళ బ్లాస్టర్స్‌, గోవా, ముంబయి సిటీ లాంటి జట్లు ఈ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.