Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 178722
            [news_title_telugu_html] => 

లేథమ్‌ అజేయ శతకం

[news_title_telugu] => లేథమ్‌ అజేయ శతకం [news_title_english] => [news_short_description] => టామ్‌ లేథమ్‌ (111 బ్యాటింగ్‌; 184 బంతుల్లో 10×4) అజేయ సెంచరీ సాధించడంతో శ్రీలంకతో రెండో టెస్టులో న్యూజిలాండ్‌ ఆధిక్యం దిశగా సాగుతోంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
లేథమ్‌ అజేయ శతకం - EENADU
close
లేథమ్‌ అజేయ శతకం

లంకతో రెండో టెస్టులో కివీస్‌ 196/4

కొలంబో: టామ్‌ లేథమ్‌ (111 బ్యాటింగ్‌; 184 బంతుల్లో 10×4) అజేయ సెంచరీ సాధించడంతో శ్రీలంకతో రెండో టెస్టులో న్యూజిలాండ్‌ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడోరోజు ఆట ఆఖరికి కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. లేథమ్‌తో పాటు వాట్లింగ్‌ (25) క్రీజులో ఉన్నాడు. విలియమ్సన్‌ (20), రాస్‌ టేలర్‌ (23) విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 144/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక.. 244 పరుగులకు ఆలౌటైంది. ధనంజయ డిసిల్వా (109; 109 బంతుల్లో 16×4, 2×6) సెంచరీ సాధించాడు. సౌథీ (4/63), బౌల్ట్‌ (3/75) ప్రత్యర్థిని కట్టడి చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.