Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179408
            [news_title_telugu_html] => 

ఓవరాల్‌ ఛాంప్‌ అన్వరుల్‌ ఉలూమ్‌

[news_title_telugu] => ఓవరాల్‌ ఛాంప్‌ అన్వరుల్‌ ఉలూమ్‌ [news_title_english] => [news_short_description] => ఉస్మానియా విశ్వవిద్యాలయ అంతర్‌ కళాశాల పురుషుల రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అన్వరుల్‌ ఉలూమ్‌ కళాశాల సత్తాచాటింది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో ముగిసిన ఈ ఛాంపియన్‌షిప్‌ గ్రీకో రోమన్‌, ఫ్రీస్టైల్‌ విభాగాల్లో ఆ కళాశాల ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
ఓవరాల్‌ ఛాంప్‌ అన్వరుల్‌ ఉలూమ్‌ - EENADU
close
ఓవరాల్‌ ఛాంప్‌ అన్వరుల్‌ ఉలూమ్‌

ఓయూ అంతర్‌ కళాశాల రెజ్లింగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ అంతర్‌ కళాశాల పురుషుల రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అన్వరుల్‌ ఉలూమ్‌ కళాశాల సత్తాచాటింది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో ముగిసిన ఈ ఛాంపియన్‌షిప్‌ గ్రీకో రోమన్‌, ఫ్రీస్టైల్‌ విభాగాల్లో ఆ కళాశాల ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది.
విజేతలు:
ఫ్రీస్టైల్‌..
79 కేజీలు: 1.ప్రకాశ్‌ సింగ్‌ (అన్వరుల్‌ ఉలూమ్‌), 2.గజనాంద్‌ యాదవ్‌ (ప్రగతి మహా విద్యాలయ);
86 కేజీలు: 1.ఉమర్‌ బమాస్‌ (అన్వరుల్‌ ఉలూమ్‌), 2.ఆకాశ్‌ (అరోరా డిగ్రీ), 3.ఆదిల్‌ (ఇస్లామియా ఇంజినీరింగ్‌), పూర్ణ చందర్‌ (నిజామ్‌ కళాశాల); 9
2 కేజీలు: 1.దావూద్‌ ఖాన్‌ (సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ), 2.షోయబ్‌ అలీ ఖాన్‌ (అన్వరుల్‌ ఉలూమ్‌);
97 కేజీలు: 1.అబ్దుల్‌ రహమాన్‌ (ఇస్లామియా ఇంజినీరింగ్‌), 2.వినయ్‌ కుమార్‌ (సెయింట్‌ ఆంటోనీ);
125 కేజీలు: 1.అర్బాజ్‌ ఖాన్‌ (విద్యాదాయిని కళాశాల), 2.ఎండీ దయాని (అన్వరుల్‌ ఉలూమ్‌);
గ్రీకో రోమన్‌..
77 కేజీలు: 1.నరేందర్‌ (హోలీమేరీ), 2.సంతోశ్‌ కుమార్‌ (సిద్ధార్థ డిగ్రీ), 3.అబ్దుల్‌ కలామ్‌ (అన్వరుల్‌ ఉలూమ్‌), రాజేశ్‌ (అవంతి డిగ్రీ);
82 కేజీలు: 1.గోవింద్‌ రాజ్‌ (అన్వరుల్‌ ఉలూమ్‌), 2.విశాల్‌ గౌడ్‌ (ప్రగతి ఎంవీ), 3.ప్రేమ్‌ సాగర్‌ (బీఆర్‌ అంబేడ్కర్‌ డిగ్రీ), ప్రదీప్‌ (శ్రీశక్తి);
87 కేజీలు: 1.సాయి కుమార్‌ (ఎస్పీ కళాశాల), 2.షాన్వాజ్‌ (అన్వరుల్‌ ఉలూమ్‌);
97 కేజీలు: 1.కిరణ్‌ యాదవ్‌ (అవినాశ్‌ డిగ్రీ), 2.చెతియాన్‌ కుమార్‌ (భద్రుక);
130 కేజీలు: 1.కార్తీక్‌ యాదవ్‌ (జాగృతి డిగ్రీ), 2.సుశాంత్‌ యాదవ్‌ (భద్రుక), 3.రుశికేష్‌ (భవన్స్‌ న్యూ సైన్స్‌), అభిమన్యు (సెయింటే మేరీ)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.