Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179409
            [news_title_telugu_html] => 

ఫిబా ప్రపంచకప్‌ సాంకేతిక ప్రతినిధిగా నార్మన్‌

[news_title_telugu] => ఫిబా ప్రపంచకప్‌ సాంకేతిక ప్రతినిధిగా నార్మన్‌ [news_title_english] => [news_short_description] => ఫిబా బాస్కెట్‌బాల్‌ ప్రపంచకప్‌ పురుషుల ఛాంపియన్‌షిప్‌ సాంకేతిక ప్రతినిధిగా తెలంగాణకు చెందిన నార్మన్‌ ఐసాక్‌ నామినేట్‌ అయ్యాడు. భారత బాస్కెట్‌బాల్‌ సమాఖ్య [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
ఫిబా ప్రపంచకప్‌ సాంకేతిక ప్రతినిధిగా నార్మన్‌ - EENADU
close
ఫిబా ప్రపంచకప్‌ సాంకేతిక ప్రతినిధిగా నార్మన్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఫిబా బాస్కెట్‌బాల్‌ ప్రపంచకప్‌ పురుషుల ఛాంపియన్‌షిప్‌ సాంకేతిక ప్రతినిధిగా తెలంగాణకు చెందిన నార్మన్‌ ఐసాక్‌ నామినేట్‌ అయ్యాడు. భారత బాస్కెట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు, తెలంగాణ బాస్కెట్‌బాల్‌ సంఘం కార్యదర్శి అయిన నార్మన్‌ ఈ ప్రపంచకప్‌లో బాధ్యతలు నిర్వర్తించనున్న తొలి భారతీయుడిగా రికార్డు నమోదు చేయనున్నాడు. ఈ నెల 31 నుంచి చైనాలో ఈ ప్రపంచకప్‌ జరగనుంది. మొత్తం 32 జట్లు టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.