Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179411
            [news_title_telugu_html] => 

విజేత హైదరాబాద్‌

[news_title_telugu] => విజేత హైదరాబాద్‌ [news_title_english] => [news_short_description] => తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ అంతర్‌ జిల్లా సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో హైదరాబాద్‌ విజేతగా నిలిచింది. ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన ఫైనల్లో హైదరాబాద్‌ 4-2 తేడాతో రంగారెడ్డిపై గెలిచింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
విజేత హైదరాబాద్‌ - EENADU
close
విజేత హైదరాబాద్‌

సీనియర్‌ అంతర్‌ జిల్లా సాఫ్ట్‌బాల్‌

మహబూబ్‌నగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ అంతర్‌ జిల్లా సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో హైదరాబాద్‌ విజేతగా నిలిచింది. ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన ఫైనల్లో హైదరాబాద్‌ 4-2 తేడాతో రంగారెడ్డిపై గెలిచింది. మహిళల తుదిపోరులో మెదక్‌ 7-1తో నిజామాబాద్‌పై నెగ్గింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హైదరాబాద్‌ 10-0తో రంగారెడ్డిని చిత్తుచేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.