close
డబ్ల్యూకేఎఫ్‌ కరాటేకు ఫాలక్‌

ఈనాడు, హైదరాబాద్‌: డబ్ల్యూకేఎఫ్‌ కరాటే 1 సిరీస్‌ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి సయ్యదా ఫాలక్‌ బరిలో దిగనుంది. ఈనెల 19 నుంచి 22 వరకు చిలీలోని శాంటియాగోలో టోర్నీ జరుగనుంది. మహిళల ప్లస్‌ 68 కేజీల విభాగంలో ఫాలక్‌ పాల్గొంటుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.