close
తెలంగాణ జట్లకు కాంస్యాలు

సౌత్‌జోన్‌ నెట్‌బాల్‌ టోర్నీ

ఈనాడు, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ నెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు మెరిశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తెలంగాణ పురుషులు, మహిళల జట్లు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.