close
వియత్నాం ఓపెన్‌

సౌరభ్‌ సొంతం

హొచిమిన్‌ సిటీ: భారత యువ షట్లర్‌ సౌరభ్‌వర్మ సత్తా చాటాడు. అతను వియత్నాం ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సౌరభ్‌ 21-12, 17-21, 21-14తో సన్‌ ఫి షియాంగ్‌ (చైనా)ను ఓడించాడు. ఈ ఏడాది సౌరభ్‌కు ఇది మూడో టైటిల్‌. ఇంతకుముందు హైదరాబాద్‌ ఓపెన్‌, స్లోవేనియన్‌ ఓపెన్‌ టైటిళ్లు ఖాతాలో వేసుకున్నాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.