close
ఛాంప్స్‌ ఏవీ, అన్వరులూం

ఓయూ వెయిట్‌ లిఫ్టింగ్‌ టోర్నీ

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఏవీ కళాశాల, అన్వరులూం డిగ్రీ కళాశాల సంయుక్త విజేతలుగా నిలిచాయి. మెథడిస్ట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఏవీ కళాశాల, అన్వరులూం కళాశాలలు సమానంగా స్వర్ణ, రజత పతకాలు సాధించాయని ఓయూ టోర్నీల సంయుక్త కార్యదర్శి దీప్లా తెలిపాడు. నిజాం కళాశాల ప్రిన్సిపల్‌ లక్ష్మీకాంత్‌ రాఠోడ్‌ విజేతలకు పతకాలు అందజేశారు.

* 55 కేజీలు:1.వెంకట సాయి (సీబీఐటీ), 2.శ్యాంసుందర్‌ (అవంతి), బీ 61 కేజీలు: 1.కిషన్‌కుమార్‌ (అవంతి), 2.సుధాకర్‌ (ఏవీ), 3.రషీద్‌ అబుబాకర్‌ (అల్‌ ఖుర్మోషి),
* 67 కేజీలు: 1.వెంకట్‌ యశ్వంత్‌ (పీజీ కాలేజ్‌), 2.ఇషాన్‌ శ్రీవాస్తవ్‌ (ఎంజీ లా కాలేజ్‌), 3.షేక్‌ సైఫుల్‌ (అన్వరులూం),
* 73 కేజీలు: 1.మహేశ్‌ (బీజేఆర్‌డీసీ), 2.షేక్‌ గులాం (అన్వరులూం), 3.మధు (ఏవీ),
* 81 కేజీలు: 1.నిహాల్‌రాజ్‌ (ఏవీ),
* 89 కేజీలు: 1.రాహుల్‌ (నవ చైతన్య), 2.గులాం నబీ (అన్వరులూం), 3.రోహిత్‌కుమార్‌ (ఐఐఎంసీ),
* 96 కేజీలు: 1.చైతన్య హరి (మాతృశ్రీ), 2.జయంత్‌కుమార్‌ (ఒమెగా),
* 102 కేజీలు: 1.ఇమ్రాన్‌ ఖురేషి (అన్వరులూం), 2.శ్రీకాంత్‌ (ఏవీ),
* 109 కేజీలు: 1.మునేర్‌ పాషా (అన్వరులూం), 2.సాగర్‌ (అరోరా),
* ప్లస్‌ 109 కేజీలు: 1.శ్రీహర్ష (ఎస్‌.పి కళాశాల), 2.శశాంత్‌గౌడ్‌ (ఏవీ), 3.జొనోతా (హాజీ గౌస్‌ పీఎంసీపీఈ)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.