close
ముగిసిన రిఫరీల సెమినార్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రిఫరీల సెమినార్‌ ముగిసింది. శ్రీనిధి ఇంటర్నేషనల్‌ పాఠశాలలో నాలుగు రోజుల పాటు సాగిన ఈ సెమినార్‌లో 31 మంది రిఫరీలు పాల్గొన్నారు. అనంతరం వాళ్లందరూ గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్‌నెస్‌ టెస్టు పూర్తి చేశారు. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య శిక్షకులు మూర్తి గోపాల్‌, రూపక్‌ ముఖర్జీ ఈ సెమినార్‌ను పర్యవేక్షించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.