close
ఫైనల్లో జూనియర్‌ హాకీ జట్టు

జొహార్‌ బరు (మలేసియా): సుల్తాన్‌ ఆఫ్‌ జొహార్‌ కప్‌ హాకీ టోర్నీలో భారత జూనియర్‌ పురుషుల జట్టు ఫైనల్‌ చేరింది. బుధవారం 5-1 తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్‌ లీగ్‌ దశలో మరో మ్యాచ్‌ ఉండగానే అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. ఆరు జట్లు పోటీపడుతోన్న ఈ టోర్నీలో లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌ చేరతాయి

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.