close
ఎస్‌ఎస్‌జీఎఫ్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా అభిజయ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఏపీజే అబ్దుల్‌కలామ్‌ సబ్‌ జూనియర్‌ రాష్ట్ర క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఎస్‌ఎస్‌జీఎఫ్‌ హైదరాబాద్‌ జట్టుకు అభిజయ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పాఠశాల స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ సమాఖ్య (ఎస్‌ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నగరంలోని వివిధ మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఎస్‌ఎస్‌జీఎఫ్‌ రంగారెడ్డి జట్టు కెప్టెన్‌గా రుషత్‌ రెడ్డి, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి సారథిగా విఖ్యాత్‌, ఉమ్మడి జిల్లా జట్టు నాయకుడిగా కృతిన్‌ రెడ్డి ఎంపికయ్యారు.
* హైదరాబాద్‌: అభిజయ్‌, సారాన్ష్‌, అర్జున్‌రెడ్డి, అస్మిత్‌, లోకేశ్‌, సుబ్రహ్మణ్యస్వామి, శివకేశ్‌, సయ్యద్‌ నజీమ్‌, కుబేర్‌, మనోరంజన్‌, సమర్థ్‌, నీరజ్‌; బీ రంగారెడ్డి: రుషత్‌ రెడ్డి, ఎమ్‌ఎల్‌ఎన్‌ స్నేహిత్‌, వినాయక్‌ దీక్షిత్‌, గణపతి, భువన్‌, సిద్ధార్థ, వశిష్ఠ, చాణక్య, రిషబ్‌రెడ్డి, శ్రేయస్‌, సుచరిత్‌, శ్రీకృష్ణ; బీ మేడ్చల్‌- మల్కాజ్‌గిరి: విఖ్యాత్‌, జాన్‌, సూర్యకిరణ్‌, షేక్‌ అమీర్‌, బెన్షన్‌ మిశాల్‌, శశాంక్‌ కుమార్‌, వినాయక్‌, యజ్ఞవాల్క, సత్వర్ష్‌, చరణ్‌, జానీ, భరత్‌ కుమర్‌; బీ ఉమ్మడి జిల్లా: కృతిన్‌రెడ్డి, అవిక్‌, చాతుర్య, ధార్మిక్‌, రామ్‌గుప్తా, కోవిద్‌, రిషిత్‌, శ్రీరామ్‌, హేమంత్‌ కుమార్‌, నిషాంత్‌, అనిరుధ్‌, సాయివర్ధన్‌, రిషి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.