close
22న సైక్లింగ్‌ సెలక్షన్స్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా సైక్లింగ్‌ సంఘం ఆధ్వర్యంలో సెలక్షన్స్‌ నిర్వహించనున్నారు. మంగళవారం కమలారాణి సంఘీ పాఠశాలలో ఈ జిల్లాస్థాయి రోడ్‌రేస్‌ సైక్లింగ్‌ సెలక్షన్స్‌ జరగనున్నాయి. ఈ సెలక్షన్స్‌లో ఎంపికైన క్రీడాకారులు రంగారెడ్డి తరపున రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు. మరింత సమాచారం కోసం జగదీశ్‌ (9392400103)ను సంప్రదించాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.