close
విజేతలు త్రిజోత్‌, హిమాన్షు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: డెక్కన్‌ కాంక్వెస్ట్‌ సిరీస్‌ క్లబ్‌ ఫైట్‌ బాక్సింగ్‌ సిరీస్‌లో త్రిజోత్‌ సింగ్‌, హిమాన్షు సింగ్‌ విజయాలు సాధించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బాంటమ్‌వెయిట్‌ విభాగంలో త్రిజోత్‌ 40-36, 38-38, 39-37 తేడాతో విజయ్‌ కుమార్‌పై గెలిచాడు. ఫీదర్‌వెయిట్‌ విభాగంలో హిమాన్షు 40-36, 39-37, 40-36తో పుష్కర్‌పై నెగ్గాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.