close
వాలీబాల్‌ విజేత ఎంజీఎం పాఠశాల

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: స్లాన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం హైటెక్‌సిటీ ప్రాంతంలో గేమ్‌పాయింట్‌ పేరిట నిర్వహించిన బాస్కెట్‌బాల్‌ టోర్నీలో యూసుఫ్‌గూడలోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) పాఠశాల జట్టు ప్రతిభ కనబరిచింది. అండర్‌-12, అండర్‌-15 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.