close
అథ్లెటిక్స్‌ మీట్‌ 28న

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో అండర్‌-14, 16 బాలబాలికల వార్షిక అథ్లెటిక్స్‌ మీట్‌్ జరుగనుంది. ఈనెల 28న ఉదయం 8 గంటలకు హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌లో పోటీలు ప్రారంభమవుతాయి. ఆసక్తి ఉన్న క్రీడాకారులు రాజశేఖర్‌ (ఫోన్‌: 9849612733)ను సంప్రదించొచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.