close
26న ర్యాంకింగ్‌ చెస్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ చెస్‌ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్‌ టోర్నీ నిర్వహించనున్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్‌లో అండర్‌-7, 9, 11, 13, 15, 17 వయసు విభాగాల్లో బాలబాలికలకు పోటీలు జరగనున్నాయి. ఆసక్తి ఉన్న క్రీడాకారులు గురువారం లోపు పేర్లు నమోదు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం ‌www.chesstelangana.com వెబ్‌సైట్‌ లేదా 7337578899, 7337399299 నంబర్లలో సంప్రదించాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.